Followers

తన సహృదయన్ని చాటుకున్న పెన్ పవర్ రిపోర్టర్  చిరంజీవి 


తన సహృదయన్ని చాటుకున్న పెన్ పవర్ రిపోర్టర్  చిరంజీవి 


                        


ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న వేల మన కొరకు శ్రమిస్తున్న వాళ్ళ పట్ల తన వంతు సాయం చేయాలని తన సహృదయంతో ముందుకొచ్చినా ఆత్రేయపురం పెన్ పవర్ విలేకరి. అత్తిలి చిరంజీవి తన స్నేహితుల సహాయం తీసుకుని కరోనా విపత్తు సమయంలో శ్రమిస్తున్న ఆత్రేయపురం పోలీస్ సిబ్బందికి ఆహార పంపిణీ చేస్తున్నారు . ఈ విపత్తు సమయంలో పారిశుద్ధ్య కార్మికులుకు, రావులపాలెం మండలం రావుడు పాడు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న వలస కార్మికులకు భోజనం పంపిణీ చేయడంజరిగింది.  ఈ కార్యక్రమంలో తనతో పాల్గొన్న తన స్నేహితులు జి నాగేంద్ర గౌడ్ కె కుమార్ గౌడ ఏ వెంకట్ గౌడ్ కె రమేష్ గౌడ్ డి రాజు కె రామ కోటేశ్వర గౌడ్ ఎం మురళి కృష్ణ గౌడ్ బాబి తన కృతజ్ఞతలు తెలుపుతూ కరుణ మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొట్టే దిశగా అడుగులు వేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మే 3 వరకూ లాక్ డౌన్ సమయంలో ప్రతి ఒక్కరు ఇంట్టి వద్దనే ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగతా సమయంలో గృహనిర్బంధం చేసుకోవాలని కోరుకుంటు ప్రజలందరికీ ప్రజలకు నచ్చజెబుతున్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...