Followers

పిడుగు పాటు కు వ్యక్తి మృతి 


పిడుగు పాటు కు వ్యక్తి మృతి 


విశాఖపట్నం/ ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ : మొహమ్మద్


శనివారం కురిసిన అకాల వర్షం కారణంగా పిడుగు పడటంతో పెందుర్తి మండల పరిధి నరవ గ్రామానికి చెందిన పైడా కోటేశ్వరరావు(44) మృతి చెందాడు. మృతుడు గేదెను తన పొలంలోకి గడ్డి మేపడం కొరకు తీసుకెళ్తుండగా పిడుగు పడి మృతి చెందాడు. మృతుడు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...