పూజలు చేసే చేతులు కన్నా సేవలు చేసే చేతులు మిన్న అనే స్పూర్తితో 38 వార్డ్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సయ్యద్ తహసీన్
ఎంవీపీ కాలనీ, పెన్ పవర్ ప్రతినిధి : మొహమ్మద్
నిరు పేదలకు ఆదుకునే సమయం ఆసన్నమైంది లాక్ డౌన్ పొడిగింపుతో ఆపన్న హస్తం కోసం ఎదురు చూపులు ప్రపంచాన్ని అతలకుసలం చేసున్న కరోన మహమ్మారి పేదల ఉపాధికి గండికొట్టింతి రెక్కాడితే గాని డొక్కాడాని బడుగు జీవుల లాక్ డౌన్ కారణం గా పనుల్లేక అల్లడవాల్సిన పరిస్థితి ఇలాంటి అపత్కాలములో బడుగు బలహీన వర్గాలకు ఆదుకునేందుకు 38 వార్డ్ లో స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సయ్యద్ ముస్తాఫా లాక్ డౌన్ కారణంగా 38 వార్డ్ లో పేదలకు నిరాశ్రయులకు గత కొద్ది కాలంగా బియ్యం కూరగాయలు పంపిణి చేయటం జరిగింది 38 వార్డులో బ్లీచింగ్ కార్యక్రమం నిర్వహించటం జరిగింది తండ్రి బాటలో ఆమె కుమార్తె సయ్యద్ తహసీన్ ఉన్నత చదువులు అభ్యసించి వార్డ్ లో అనేక సేవాకార్యక్రమములు నిర్వహిస్త్తు వున్నారు పేదలకు కూరగాయలు ఆహారం పంపిణీ చేస్తూ తండ్రికి ఆదర్శంగా నిలిచారు వారి సేవ కార్యక్రమములకు 38 వార్డ్ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు
No comments:
Post a Comment