మూసి ఉన్న మద్యం షాపుల్లో మిస్ అవుతున్న లిక్కర్
వరంగల్/హుస్నాబాద్, పెన్ పవర్ :దాసు
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూసి ఉన్న మద్యం షాపుల్లో లిక్కర్ మిస్ అవుతున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ ముందు రోజు ఉన్న లెక్క కి ఇపుడున్న మద్యం కి భారీ తేడా గమనించారు అధికారులు. అయితే తాళం వేసి ఉన్న లిక్కర్ షాపుల్లో నుంచి లిక్కర్ ఎలా మాయం అవుతుందా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లిక్కర్ లెక్కను ఎక్సైజ్ శాఖ రాసి పెట్టుకుందట. ఆ లెక్కకి ఈ లెక్కకి భారీ తేడాలు ఉన్నట్టు గమనించారు అధికారులు. లోకల్ లీడర్ల హామీతోనే లిక్కర్ మాయామయినట్టు చెబుతున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు షాపులపై కేసులు నమోదు అవుతున్నాయి
అలాగే వరంగల్ అర్బన్ జిల్లా లో ప్రముఖ వైన్స్ నుంచి హోటల్స్,బార్లకు వరకు తాళాలు వేసి ఉన్న షాపులో నుంచి లిక్కర్ మాయం అవుతోంది. లాకుడౌన్ తరువాత లిక్కర్ గోడాన్ , షాపుల్లో లెక్క ఎక్సైజ్ శాఖ తెలుస్తోంది. లెక్క తప్పితే కేసులు నమోదు చేస్తోండ్ది ఎక్సైజ్ శాఖ.పెద్ద ఎత్తున లిక్కర్ బ్లాక్ దందా కొనసాగుతుoది.పెట్టిన పెట్టుబడికి మూడు రెట్లు అధికంగా ఆదాయం వస్తుండడంతో మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతున్న లిక్కర్ దందా. కొన్ని ప్రాంతాల్లో
ఇక లిక్కర్ లేకపోవడంతో చాలా మంది నాటుసార,కళ్లు వైపు మార్లుతున్నారు.కరోనా వల్లన అటు ప్రభుత్వనికి ఆదాయం కోల్పోయిన ప్రజల ఆరోగ్యం కోసం పెద్ద సాహసమే చేసింది. కాని మద్యం వ్యాపారులకు మాత్రం పెట్టిన పెట్టుబడి, ఖర్చులకు బోను నాలుగు రూపాయలు వెనుక వేసుకుంది
No comments:
Post a Comment