Followers

పాస్టర్లు అందరికీ ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలి


 


విజయనగరం, పెన్ పవర్ 


పాస్టర్లకు కు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన సిమ్స్ ప్లాటినం బాప్టిస్ట్ చర్చ్ సెక్రెటరీసంఘమిత్ర ఆర్ ఎస్ జాన్  తెలిపారు  శనివారం సిమ్స్ ప్లాటినం బాప్టిస్ట్ చర్చ్ లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పాస్టర్లకు క్రైస్తవ మత పెద్దలకు ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు   అయితే ప్రభుత్వం అందిస్తున్న సాయానికి ప్రభుత్వ అధికారులు ఆటంకం పరుస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఆటంకం పెట్టడం వల్ల  ఆర్థిక సహాయం పొందలేక పోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు నిర్వహించడం లేనందువలన పాస్టర్లు అందరికీ ఆర్థిక సహాయం అందించేందుకు గాను సరైన పద్ధతులు ప్రకటిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో   కే  జె  ఫిలెవన్  డి సి డబ్ల్యూ ఏ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...