Followers

అన్నదాత స్వచ్ఛంద సేవ


 


అన్నదాత స్వచ్ఛంద సేవ  కార్యక్రమంలో భాగంగా భోజనం ప్యాకెట్లు పంపిణీ.

 

గోకవరం, పెన్ పవర్  ప్రతినిధి : శివరామకృష్ణ 

 

గోకవరం మండలం పాలెపు వారి తోట, వెనుక అంబేద్కర్ సెంటర్ ఎస్. సి . పేట  గ్రామంలో  ఉన్న వృద్ధులు, నిరుపేదలు ఆహారం లేక ఇబ్బంది పడేవారికి కరాసు శివప్రసాద్ (అన్నదాత) భోజనం ప్యాకెట్లు పంచిపెట్టారు. ఈ ఉచిత భోజన పంపిణీ ప్యాకెట్లు 24వ రోజు చేరుకుంది.ఈ కార్యక్రమానికి బిజెపి మండల నాయకులు కరాసు శ్రీ సాయి లత (అన్నదాత )మరియు నాగులకొండ మహాలక్ష్మి భద్ర రావు , ఎర్ర వెంకట లక్ష్మీ చిన్ని ,ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ , రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆదేశానుసారం గా జరిగింది,, బిజెపి నాయకులు పురం శెట్టి సత్య రమేష్ పి. యుగంధర్ , కె. మహేష్,,,,,మరియు అంబేద్కర్ పేట నాయకులైన ప్రతి ధర్మరాజు, ఎస్ కృష్ణ, పి, పండు, లక్ష్మణరావు, సునీల్ కుమార్, వెంకీ, మరియు గుండెలు బాపనమ్మ, గంట వెంకన్న బెల్లాన్ని వెంకటలక్ష్మి, జగన్ మోహన్ రావు, గంటా గుండమ్మ, గొట్టాల బ్రహ్మయ్య, గొట్టాల బాపనమ్మ పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...