కరోనా ని జయించిన 22 ఏళ్ల రాజమండ్రి యువకుడు.
13 రోజులు చికిత్స అనంతరం కరోనా పాజిటివ్ నుంచి నెగిటివ్ గా నిర్థారణ.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు.
రాజమండ్రి, పెన్ పవర్
కరోనా ను జయించిన యువకుడ్ని జిల్లా కలెక్టర్ మురళీదర్ రెడ్డి, ఎస్పీ నయీంఆస్మీ, ప్రజాప్రతినిధులు అభినందించారు. కారోనా పాజిటివ్ వ్యక్తి కి వైద్య సేవలు అందించిన వైద్యులను అభినందించారు అధికారులు వైద్యులకు, అదికారులకు ధన్యవాదాలు తెలిపిన యువకుడు. సకాలంలో ఆసుపత్రి కి వస్తే కరోనాను జయించవచ్చన్న యువకుడు
కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు కోలుకోవటంతో తూర్పుగోదావరి జిల్లాలో సంతోషం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు.
No comments:
Post a Comment