Followers

వెలమ సంఘం ఆధ్యర్యంలో కూర కాయలు పంపిణీ


వెలమ సంఘం ఆధ్యర్యంలో బారిస్థాయిలో కూర కాయలు పంపిణీ

 

 పెన్ పవర్, గండేపల్లి: వెంకట్ 

 

గండేపల్లి మండలం నీలాద్రి రావు పేట గ్రామంలో వెలమ సంఘం వారు ఆర్థిక సహాయం తో ఇంటీ ఇంటికి కూరకాయలు పంచారు

కరోనా మహమ్మారి కలకలం సృష్టస్తున్నా సమయంలో ప్రజలందరూ ఇంటిలోనే వుండడంతో నిత్యావసర వస్తువుల కూరకాయలకి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నా తరుణం లో వెలమ సంఘం నాయకులు బొడ్డు గంగబాబు ఆర్దికసహయంతో  కూరకాయాలు పేకింగ్ చేసి ప్రతి ఇంటికి సరఫరా చెయ్యడం జరిగింది . ఎటు వంటి సేవా కార్యక్రమాలు చెయ్యాలన్న మా  వెలమ సంఘం సభ్యులు ముందుంటారు అని బొడ్డు గంగ బాబు తెలిపారు .ప్రస్తుతం కరోనా వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్న సమయంలో ప్రజలందరూ చాలా అప్రమత్తగా వుండాలని ప్రతి ఒక్కరూ ఇంటిలోనే వుండి శుభ్రత పాటించాలని అత్యవసర పరిస్థితిలో బైటికి రావాలని బైటికి వచ్చేవారు  మాస్క్ గాని రుమాలిగాని అడ్డుపెట్టుకునిరావాలని తెలిపారు. ఈ కార్యక్రమం లో బొడ్డు గంగ బాబు. బొడ్డు వెంకటరమణ రోంగల. నారాయుడు .కోలా యేసు బాబు బొడ్డు సూరిబాబు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...