18 వార్డులో మోడీ కిట్లు పంపిణీ
ఎంవీపీ కాలనీ, పెన్ పవర్
తూర్పు నియోజకవర్గం 18వ వార్డు బిజెపి నాయకురాలు అరుణకుమారి ఆధ్వర్యంలో మోడీ కిట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మాధవ్. మాట్లాడుతూ ఈ కష్టకాలంలో బిజెపి ప్రజలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుందని, కరోనా మహమ్మారి బారినపడకుండా ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రతకు, వ్యక్తికి వ్యక్తికి మధ్య దూరం నకు ప్రాధాన్యమివ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ బిజెపి నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం , అమ్రేష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment