14వ రోజు చేరిన భోజన ప్యాకెట్లు పంపిణీ.
గోకవరం, పెన్ పవర్: శివరామ కృష్ణ
అన్నదాత స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో భాగముగా కరోనా వైరస్ ప్రభావం వలన, భోజన ప్యాకెట్ల పంపిణీ 14 వ రోజుకు చేరిందిఅని కరాసు శివప్రసాద్ తెలిపారు.గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామములో (అన్నదాత) శివప్రసాద్ లాక్ డౌన్ కారణంగా ఆహారానికి ఇబ్బంది పడే, వృద్ధులకు, నిరుపేదలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కిట్లు భోజనం ప్యాకెట్లు పంచిపెట్టారు. జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ వీర్రాజు ఆదేశానుసారం జరిగింది ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి వెంకట రామకృష్ణ రావు మాస్టారు " ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.పురం శెట్టి సత్య రమేష్, పి. యుగంధర్ మరియు వాసంశెట్టి వెంకట సత్య రామారావు, కొత్త కృష్ణ బ్రహ్మాజీ రావు, K.మహేష్ పాల్గొన్నారు, అచ్యుతాపురం గ్రామం నాయకులైన మాదే టి శ్రీను, ఎం శ్రీనివాసులు, పోసిబాబు, కె వీరబాబు, ఎల్ వెంకన్న, మరియు సైని బాలు సోమరాజు, అప్పికొండ అప్పారావు, మాగాపు దుర్గ, చింతల బాలరాజు, దువా ని సీత, భక్తుల రాముడు, పాల్గొన్నారు.
No comments:
Post a Comment