Followers

డ్వాక్రా మహిళలుకు 14.03కోట్లు మంజూరు


డ్వాక్రా మహిళలుకు 14.03కోట్లు మంజూరు


సున్నా వడ్డీరుణాల  చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే 


పెన్ పవర్ చిత్తూరు, సత్యవేడు,


 


వరదయ్యపాళెం. సత్యవేడు నియోజకవర్గం లో ని 5769వెలుగుసమాఖ్య, స్వయం ఉపాధిసంఘాలకు 14.03కోట్లు సున్నా వడ్డీరుణాలును, ప్రభుత్వం మంజూరుచేసిన చెక్కులును స్థానిక mla, ఆదిమూలం శుక్రవారం నాడు సత్యవేడు ఎంపీడీఓ కార్యాలయం నందు పంపిణీశేశారు.రాష్ట్రప్రభుత్వం కరోనా మహమ్మారి కారణంగా క్లిష్టపరిస్తుతోలోఉన్నపటికీ, డ్వాక్రా అక్కా, చెల్లమ్మ లకు ఇబందిపడకుండా, ఇచ్చిన హామీలను అమలుచేసుతున్నాఘనత యువ ముఖ్యమంత్రి y. S. జగన్ మోహన్ రెడ్డికి సాధ్యమైనదనారు. ఈ కార్యక్రమంలో సుశీల్ కుమార్  రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, బెల్ట్, మండలశాఖ అధికారులు, వెలుగుసమాఖ్య, సంఘసభ్యులు పాల్గొన్నారు. 


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...