Followers

12 వ వార్డులో నిత్యావసర వస్తువుల పంపిణీ 


 


12 వార్డులో నిత్యావసర వస్తువుల పంపిణీ 


 


అరిలోవ , పెన్ పవర్ : కూచిపూడి భాస్కర్ కుమార్ 



 తూర్పు నియోజకవర్గం 12వ వార్డు టీ ఐ సీ పాయింట్ సమీపంలో లో విశాఖ పార్లమెంట్ సభ్యులు యం వి  వి సత్యనారాయణ. ధన సహాయంతో వైఎస్ఆర్సిపి వార్డు అధ్యక్షులు కన్నేటి సుబ్బారెడ్డి. అధ్యక్షతన తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త 
శ్రీమతి అక్కారమాని విజయనిర్మల మరియు వార్డ్ అభ్యర్థిని అక్కరమాని రోహిణి. ఆధ్వర్యంలో వార్డులోని సభ్యులకు వార్డు ప్రజలకు కూరగాయలకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ప్రతి ఒక్కరికి పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరూ రూ సహనంతో ధైర్యంగా ఉండాలని ప్రభుత్వ సూచనల మేరకు అందరూ ఇంటికే పరిమితం కావాలని వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులకు సహకరించి కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని ఈ కష్ట సమయంలో అందరూ ధైర్యం కోల్పోకుండా ఉండాలని, పోలీస్, డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, అందిస్తున్న సేవలకు  ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తూ చేస్తున్నామని అన్నారు, ఈ కార్యక్రమంలో సిటీ యూత్ జనరల్ సెక్రటరీ చొక్కర శేఖర్.రాష్ట్ర సేవాదళ్  కార్యదర్శి సత్తి మంద రెడ్డి. పార్టీ సీనియర్ నాయకులు ఆదినారాయణ. సుధాకర్. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...