Followers

 ప్రజా సేవలో జనసేన 100 సోల్జర్స్


 ప్రజా సేవలో జనసేన 100 సోల్జర్స్


 పెన్ పవర్, ఆత్రేయపురం : చిరంజీవి 


 


 


 


 కేంద్ర ప్రభుత్వం 21 రోజులు  లాకుడౌన్ విధించడంతో   ఇంటిలో నుండి ప్రజలు బయటకు వెళ్లరాదని ప్రభుత్వం చెప్పడం వలన ఎవరు బయటకు రాని పరిస్థితి లో మండలంలోని ర్యాలీ  గ్రామం వారికి జనసేన 100 సోల్జర్స్ . రెండు రోజులుగా  ప్రజలకు అందుబాటులోఉంటు, వారికి కావల్సిన  నిత్యావసర సరుకులు, కూరగాయలు అందజేసారు . అలాగే   ప్రజలుకు కరోనా గూర్చి అవగాహన కలిపిస్తూ మనుసుల  మధ్య దూరం పాటించాలని  చెపుతూనే  ఆదివారం  బీసీ .ఓ సి య సి  కాలనిలో  కూరగాయలు పంపిణీ చేశారు. జన సేన అనుబంధ సంస్థ అయిన 100 సోల్జర్స్ సంస్థ సభ్యులు కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా గ్రామ ప్రజలు బయటకి రాకుండా ఇంటింటికి 3 రోజులకు సరిపడ కాయగూరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధికార ప్రతినిధులు పాల్గుని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...