కరోనా నివారణ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి 10 లక్షలు విరాళం ఇచ్చిన మెట్రో కేమ్ ఫార్మా అధినేత డాక్టర్ ఎన్.వి.రావు
పరవాడ పెన్ పవర్
పరవాడ మండలం:జవహర్ లాల్ నెహ్రు ఫార్మా సిటీ లోని మెట్రో కేమ్ ప్రవేట్ లిమిటెడ్ ఫార్మా అధినేత డాక్టర్ ఎన్.వి.రావు రాష్ట్రం కోవిడ్-19(కరోనా)వలన వచ్చిన అత్యవసర పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం చేస్తున్న కరోనా నివారణా కార్యక్రమాల కు తనవంతు సాయంగా 10 లక్షల రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి సహాయక నిధికి జిల్లా కలెక్టర్ వినయ్ చెంద్ కి ఆ సవస్థ ప్రతినిధులు గంగిరెడ్డి,దుగ్గరావు గురువారం అందజేశారు.ఈ సవస్థ ఇప్పటికే 50 లక్షల రూపాయల విలువ చేసే శానిటైజర్స్ ప్రజా వినియోగార్థం ప్రజా ప్రతినిధులకు అందచేసిన విషయం విదితమే.
No comments:
Post a Comment