Followers

మార్కెట్లో సమస్యలను పరిష్కరిస్తాం


 


మార్కెట్లో సమస్యలను పరిష్కరిస్తాం

 

అనకాపల్లి, పెన్ పవర్ ప్రతినిధి సాయి రామ్ 

 

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్క్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల వైకాపా పార్లమెంట్ పరిశీలనలు దాడి రత్నాకర్ సూచించారు. బుధవారం ఎన్టీఆర్ మార్కెట్న్ను సందర్శించిన ఆయన  నిత్యావసర దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ లోని వసతులను, సమస్యలను అధికారులు వర్తకులను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేశారు. వర్తకులు కరోనా వైరస్ కు సంబందించి సామాజిక దూరం పాటించాలని, చేతులను శుభ్రంగా కడుక్కోవాలని, ముఖానికి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, కూరగాయలను అమ్మేటప్పుడు కొనే వ్యక్తి నుండి కనీస దూరాన్ని పాటించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక దూరాన్ని పాటిస్తూ  వై.సి.పి నాయకులు పాల్గొన్నారు. వియ్యపుు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...