Followers

జి. మాడుగులలో  స్వచ్ఛ భారత్


జి. మాడుగులలో  స్వచ్ఛ భారత్


పెన్ పవర్, జి. మాడుగుల


 


విశాఖపట్నం జిల్లా జి మాడుగుల మండలం బందవీధి గ్రామం లో ప్రజలు స్వచ్ఛ భారత్  నిర్వహించారు, కరోనా మహమ్మారి వలన మన రాష్ట్రముఖ్య మంత్రి గారు లాక్ డవున్ మే మూడు వరకు పెంచారు. ఈ సందర్భంగా బందవీధి గ్రామం లో తమ ఇళ్లల్లో ఉండి ప్రతి ఒక్కరూ కరోనా మాన వైపు రాకుండ మనల్ని మనం కాపాడు కుందాం అని. స్వచ్ఛ భారత్ ను చేపట్టారు.. దాని లో భాగంగా గ్రామం ను శుబ్రపరిచే కార్యక్రమంకు పూనుకున్నారు ఈ కార్యక్రమం లో కె. కొడాపల్లి పంచాయతీ సెక్రటరీ భారతి, వెల్పర్ హేమంత్ కుమార్ డిస్టల్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం. పశువుల డా క్టర్ సుబ్రహ్మణ్యం, బందవీధి గ్రామ వాలంటీర్ లు వెంకటరమణ. రాయుడు. సింహాచలం. తరితదురులు పాల్గున్నారు


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...