అరిలోవ, పెన్ పవర్ తూర్పు నియోజకవర్గం 13వ వార్డు అభ్యర్థుల గెలుపు నువ్వా నేనా అన్నట్టు ఉంది, ఎక్కడలేని విధంగా ఈ వార్డులో టిడిపి. వైసిపి .వైసిపి రెబల్ .కాంగ్రెస్ .సిపిఎం. సిపిఐ. జనసేన .ఇండిపెండెంట్ అభ్యర్థులు నువ్వానేనా అన్నట్లు ఉంది ,ప్రధానంగా . ఈ వార్డు బీసీ మహిళలకు కేటాయించడంతో అనేకమంది తెరపైకి వచ్చారు వై ఎస్ ఆర్ సి పి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ పార్టీ పథకాలను పార్టీని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేసి వైసిపి వార్డ్ అధ్యక్షుడు కెళ్ళ సత్యనారాయణ. భార్య కెళ్ల సునీత వైఎస్ఆర్సీపీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అంతేకాకుండా వైసిపి మహిళా అభ్యర్థిని గా టెకెట్ రాక బంగపడి, స్ధానిక సామాజిక వర్గానికి చెందిన వణుము వర లక్ష్మీ.గత జీవీఎంసీ ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, వైఎస్ఆర్సిపి నుండి పార్టీకి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఈమె టికెట్టు రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు, ఇదిలా ఉండగా టిడిపి అభ్యర్థిని పొత్రకొండ ఈశ్వరమ్మ. పార్టీ గెలుపునకు పావులు కదుపుతూ ప్రజల ముందుకెళుతున్నారు
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment