జగ్గంపేట పెన్ పవర్ : గ్రామాల్లో పంతు జగ్గంపేట లు స్వెర విహారం చేస్తున్నాయి పారిశుద్ధ్యం రాజ్యం రాజ్యమేలుతుంది దీంతో బాబోయ్ పంతులు అమ్మో కరోనా అంటూ విలవిలలాడుతున్న తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రమైన జగ్గంపేటలో ఎక్కడపడితే అక్కడ ప్రజల మధ్య పందులు సంచారం చేస్తున్న చూసి చూడనట్లు అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు ఒకవైపు కరోనా మహమ్మారిపై బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజలు మరొకవైపు అపరిశుభ్రత ఆందోళనకు గురి చేస్తోంది నాలుగు రోజుల్లో జరగవలసిన ఎన్నికలను సైతం ఎన్నికల సంఘం వాయిదా వేసిన విషయం విధితమే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్ల జాప్యం చోటు చేసుకుంటుందని ప్రజలు విమర్శిస్తున్నారు పందులను గ్రామాల్లోకి వదిలి పెట్టడం మంచిది కాదని పలువురు అభిప్రాయం ప్రజలు వెలిబుచ్చుతున్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు దీనికి అధికారులే కారణమని వాపోతున్నారు పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు వెంటనే అధికారులు స్పందించి పారిశుద్ధ్యాన్ని శుభ్రపరచవలసినదిగా కోరుచున్నారు అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో పలు అంటువ్యాధులు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు వాపోతున్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment