జగ్గంపేట, పెన్ పవర్: తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి సభ్యుడు అడపా బుర్యయ్య కుమారుడు కాట్రాజ్ ఇటీవలే ప్రమాదంలో మరణించారు వారి కుటుంబాన్ని జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, టీడీపీ ఎంపీపి అభ్యర్థి జీను మణిబాబు, టిడిపి జడ్పిటిసి అభ్యర్థి పాండ్రంగి రాంబాబు, సురేఖ, వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అప్పలరాజు, మండల తెలుగు యువత అధ్యక్షులు సర్పంచ్ అభ్యర్థి అడబాల కల్పన వెంకటేశ్వరరావు, అడబాల ముసలయ్య, మండపాక పెద్ద, మండపాక శ్రీ బాబు, ఎంపీటీసీ అభ్యర్థి గుర్రాల వీర వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment