అన్నార్తులకు చేయూత
అనకాపల్లి, పెన్ పవర్
కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న అన్నార్తులకు బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొణతాల అప్పలరాజు ఆధ్వర్యంలో చేయూతను అందించారు . లాక్ డౌన్ సమయంలో పేదలకు తనవంతు సాయం చేస్తానని ప్రకటించారు. నేషనల్ కౌన్సిల్ మెంబర్ తుంబు, వేగి కాంతారావు, కర్రి ఉమా, కొణతాల ప్రకాష్ తదితరులు పాల్గొనారు.
No comments:
Post a Comment