Followers

స్వచ్చందంగా  జనతా కర్ఫ్యూ


 


        


     పాయకరావుపేట,పెన్ పవర్ :

ప్రపంచాన్ని కుదేలు చేస్తూ అతివేగంగా వ్వాప్తి చెందుతున్న వైరస్  కరోనాపై యుద్దం ప్రకటించిన  భారత ప్రధాని నరేంద్రమోధీ ఆదేశాలను తూచాతప్పక ప్రజలు స్వచ్చందంగా ఆదివారం 'జనతా కర్ఫ్యూ 'పాల్గొన్నారు.ఉదయం ఏడుగంటల నుంచి ప్రజలు ఇళ్ళకే పరిమితమై కర్ఫ్యూ నివిజయవంతం చేసారు.పట్టణ పురవీధులు ,ప్రధాన కూడళ్ళు అన్నీ  నిర్మాణుషంగా మారి ప్రజల్లో ధైర్యాన్ని ,ఆత్మవిశ్వాసాన్ని  పెంచాయి.

 

No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...