విజయనగరం, పెన్ పవర్
ఎస్వి ఎన్.నగర్ శ్రీ పశుపతినాధేశ్వరస్వామిఆలయంలో లోక కళ్యాణార్ధం ధన్వంతరి మహా మ్రుత్యుంజయ హోమాలు ఘనంగానిర్వహించారు. శారదాసేవాసంఘంఆధ్వర్యంలోజరిగిన ఈకార్యక్రమంలోరుత్విక్కులు.ఆలయ అర్చకులు.సేవాసంఘంసభ్యులు పాల్గొన్నారు.
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
No comments:
Post a Comment