మాజి సైనికులు సంక్షేమ సంఘము అధ్యక్షులు పులి అప్పలరెడ్డి 74 వార్డు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేశారు అదే వార్డులో వైసీపీ తరుపున విద్యా వేత్త తిప్పల వంశీ రెడ్డి పోటీచేస్తుండడం తో పాటు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు బాగుండడం తో ప్రజల్లో వైసీపీ పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది అని అందుకే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుని మాజి సైనికులు సంక్షేమ సంఘము తరుపున వైసీపీ పార్టీ అభ్యర్థులు గెలుపుకు కృషి చేస్తామని అన్నారు వైసీపీ 74 వార్డు అభ్యర్థి తిప్పల వంశీ రెడ్డి మాట్లాడుతూ ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు పలకడం శుభపరిణామం అని 74 వార్డు అభివృద్ధికి తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని 98 వార్డులలో 74 వ వార్డు అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలుస్తానని వైసీపీ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో విజయకేతనం ఎగర వేస్తుండదని మేయర్ పీఠం వైసీపీ పార్టీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘము సభ్యులు జి. నాగభూషణం, గంట్యాడ అప్పారావు ఉరుకుటి నాగేశ్వరరావు జి.ఎస్. రావు, గోవింద్ రాజు, బండి అప్పల రెడ్డి, సూర్రెడ్డి, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment