Followers

చప్పట్లు కొట్టి డాక్టర్లకు సంఘీభావం తెలిపిన ప్రజలు


 


పెన్ పవర్,  వి. మాడుగుల. మాడుగుల గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు జనతా కర్ఫ్యూ  లో భాగంగా సాయంత్రం 5 గంటలకు  చప్పట్లు కొట్టి డాక్టర్లకు సంఘీభావం  తెలిపారు, ఈ   వేడుక  ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి జనతా   కర్ఫ్యూ లో  పాల్గొన్న వారు  సాయంత్రం ఐదు గంటలకు   వీధి లో చేరి  చప్పట్లు  మోగించారు. ప్రధానమంత్రి   నరేంద్ర మోడీ  ఇచ్చిన  పిలుపుమేరకు  ప్రజలు స్వచ్ఛందంగా జనతా  కర్ఫ్యూ ని   విజయవంతం చేశారు. ఈ సందర్భంగా  చప్పట్లతో  డాక్టర్లకు సంఘీభావం  తెలిపారు  ప్రజలు . పలు గ్రామాల్లో  పెద్ద ఎత్తున జనం  చప్పట్ల కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో   చిన్నాపెద్ద  తేడా లేకుండా  పాల్గొన్నారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...