కూర్మన్నపాలెం, పెన్ పవర్ : జీవీఎంసీ 86వ వార్డు రాజీవ్ నగర్ కు చెందిన స్థానిక మహిళలు వైసీపీ అభ్యర్ధి దామా సుబ్బరావుతో సమావేశమయ్యారు, పేద ప్రజలకు సిఎం జగన్ మోహన్ రెడ్డిగారు అనేక సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టారు అని దామా సుబ్బరావు అన్నారు, అయితే రాబోవు వేసవి కాలంలో 86వ వార్డులో నీటి ఎద్దడి నివారణ పై రాజీవ్ నగర్ ప్రజలకు బరోసా ఇచ్చారు దామా సుబ్బరావు, ప్రతీ ఇంటికి ట్యాంకర్ల ద్వారా త్రాగే నీరు అందిస్తాను దామా అన్నారు, అలాగే పేదలందర్కి పక్క ఇళ్ళు వచ్చేలా కృషి చేస్తాను అని అన్నారు, గాజువాక రియల్ హిరో శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు 86వ వార్డుకి సంబందించి కమ్యునీటి హాల్ నిర్మాణం అనుమతులు మంజూరి చేయించారు అని వాటి నిర్మాణం వార్డులో ఏడు చోట్ల త్వరలో మొదలు పెడతాం అని దామా సుబ్బరావు అన్నారు, వాలంటీరిల ద్వారా సంక్షేమ పధకాలు వార్డులో ప్రతి ఒక్కర్కి చేరేలా చర్యలు తీసుకుంటాను అని దామా తెల్పిపారు, అలాగే వార్డులో ఏయ్ ఒక్కర్కి ఎటువంటి సమస్య వచ్చిన నేరుగా అర్ధరాత్రీ అయిన తన ఇంటికి వచ్చి తలుపు కొట్టావచ్చు అని అందుబాటులో ఉంటాను అని దామా హామీచ్చారు, కార్యక్రమంలో మెడికల్ బాబు, చేగోంటి శ్రీను, రామచంద్రరాజు, రాజ్ కుమార్ ఆచార్య, పద్మ, రజినీ, సాయి, రాజు తదితరులు పాల్గున్నారు
Followers
సంక్షేమా పధకాల పై చర్చించిన వైసీపీ నేత దామా సుబ్బరావు
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
No comments:
Post a Comment