ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో తేది: 22-3-2020న జనతా కర్ఫ్యూ ను ఒంగోలు నగర ప్రజలు పాటించారు. అందులో భాగంగా నగరంలో జనసంచారం లేక ప్రధాన కోడళ్ళు నిర్మానుష్యంగా మారిన దృశ్యాలు. కలెక్టరేట్ వద్ద అంబేద్కర్ కాంస్య విగ్రహం సెంటర్, చర్చి సెంటరు, రైల్వే స్టేషన్ రోడ్ ఎస్.బి.ఐ వద్ద, వీఐపి రోడ్డు, మంగమూరు రోడ్డు బైపాస్ జంక్షన్, జడ్పీ కాలనీ, కర్నూల్ రోడ్ బైపాస్ జంక్షన్ ఏరియాలు ..... బ్యూరో రిపోర్ట్ ఒంగోలు , పెన్ పవర్
No comments:
Post a Comment