86వ వార్డు వైసాఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దామా సుబ్బరావు గెలుపుకి మద్దతు పలికిన కూర్మన్నపాలెం వైశ్య సంఘం నాయకులు, 86వ అభివృద్ధికి తోడ్పడుతున్న ఏకైక నాయకుడు దామా సుబ్బరావు అని కొనియాడారు, అలాగే అన్ని వేళలలో దామా వెంట మేముంటాము అని వైశ్య సంఘం నాయకులు తెల్పిపారు, అనంతరం వైసీపీ అభ్యర్ధి దామా సుబ్బరావుకి వైశ్య సంఘం నాయకులు శాలువ కప్పి సన్మానించారు, కార్యక్రమంలో సుధకర్, బుజ్జి, ప్రసాద్ , మెడికల్ షాప్ బాబు, రాజకుమార్ ఆచార్య, రామచంద్రరాజు, చేగొంటి శ్రీను, ఆనంద్, అనిల్ తదితరులు పాల్గున్నారు
Followers
వైసీపీ అభ్యర్ధీ దామా సుబ్బరావుకి 86వ వార్డు వైశ్య సంఘం మద్దతు
86వ వార్డు వైసాఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దామా సుబ్బరావు గెలుపుకి మద్దతు పలికిన కూర్మన్నపాలెం వైశ్య సంఘం నాయకులు, 86వ అభివృద్ధికి తోడ్పడుతున్న ఏకైక నాయకుడు దామా సుబ్బరావు అని కొనియాడారు, అలాగే అన్ని వేళలలో దామా వెంట మేముంటాము అని వైశ్య సంఘం నాయకులు తెల్పిపారు, అనంతరం వైసీపీ అభ్యర్ధి దామా సుబ్బరావుకి వైశ్య సంఘం నాయకులు శాలువ కప్పి సన్మానించారు, కార్యక్రమంలో సుధకర్, బుజ్జి, ప్రసాద్ , మెడికల్ షాప్ బాబు, రాజకుమార్ ఆచార్య, రామచంద్రరాజు, చేగొంటి శ్రీను, ఆనంద్, అనిల్ తదితరులు పాల్గున్నారు
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment