Followers

రేపు ఉదయం పరువు నష్టం దావా వేయనున్న ఎన్నికల కమిషనర్

 



  • అమరావతి, పెన్ పవర్:కులం పేరుతో తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేయనున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. మరి కొందరు సీనియర్ నేతలు తనపై అనవసరంగా ఆరోపణలు చేశారని పలు చానల్స్ లో వస్తున్న వీడియోలు ఆధారంగా మరో కేసు వేయనున్న నిమ్మగడ్డ రమేష్.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...