Followers

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల.


*పెన్ పవర్ బ్రేకింగ్ అమరావతి:*


*ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితిపై వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల..*


రాష్ట్రంలో ఇప్పటి వరకు 3 కరోనా కేసులు నమోదు..


135 మంది నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపగా వారిలో 108 మందికి కరోనా నెగిటివ్‌...


మిగిలిన 24 రక్త నమూనాల కోసం నిరీక్షిస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు..


ఇప్పటివరకు 1,006 మంది అనుమానితులకు వైద్యపరీక్షలు.. 


28 రోజుల పరిశీలన తర్వాత 259 మందిని ఇళ్లకు పంపినట్లు తెలిపిన వైద్య ఆరోగ్యశాఖ..


711 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధం..


ప్రస్తుతం 36 మంది వివిధ ఆసుపత్రుల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు..


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...