Followers

బాప్టిస్టు చర్చిని ప్రారంభించిన మండల కన్వీనర్ దంపతులు


 


పెన్ పవర్, ప్రత్తిపాడు : మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్రైస్ట్ బాప్టిస్టు చర్చిని శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ బెహరా దొరబాబు దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా దొరబాబు ఆయన సతీమణి జడ్పీటిసి అభ్యర్థి బెహరా రాజరాజేశ్వరిలను చర్చి యాజమాన్యం ఘనంగా సత్కరించారు.


No comments:

Post a Comment

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...