.
కరోనా గిరోనా ఏమో గాని జన సంచారం లేకుండా పోయింది. మనకు మాత్రం ప్రశాంతంగా చర్చించుకోవడానికి రోడ్డు దొరికింది అనుకున్నా యో ఏమో గాని కాకుల గుంపు మాత్రం జీవీఎంసీ ముందు రోడ్డుపై బయట ఇం చాయ్. ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా జనసంచారం లేకపోవడంతో రహదారిపై కాకుల మంద వాలాయి.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం.
No comments:
Post a Comment