పెనవవర్, జగ్గంపేట: కిర్లంపూడి మండలంలో వేలంక గ్రామ శివారులో ఎక్సైజ్ శాఖ సీఐ శివరామరాజు తన సిబ్బందితో కలిసి సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కంట్రోల్ రూమ్ నుంచి అందిన సమాచారం మేరకు వేలంక లో దాడులు నిర్వహించామని అక్కడ 200 లీటర్ల కెపాసిటీ గల 10 డ్రమ్ముల సారా తయారీ కి సిద్ధంగా ఉన్న బెల్లవు ఊట ను గుర్తించామన్నారు. వీటిని పూర్తిగా ధ్వంసం చేశామని తెలిపారు. నేరస్థుల వట్ల తమకు అందిన సమాచారం ప్రకారం పూర్తిస్థాయి విచారణ చేపట్టి వారిని అదువులోకి తీసుకుంటామని ఆయన తెలిపారు. గతంలో కూడా మూడు, నాలుగు సార్లు సారా తయారీ దారులను గుర్తించినప్పటికీ కేవలం ఫైన్లతోనే వారిని విడుదల చేస్తున్నారని, సారా తయారీ దారులను గుర్తించిన వెంటనే కఠినమైన శిక్షలు వేయాలంటూ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వంచాయతీ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
Followers
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
No comments:
Post a Comment