17 వ వార్డులో వైసీపీ నాయకులు మాస్కుల పంపిణీ..
మండపేట: కరోనా మహమ్మారిని జయించాలంటే ప్రతి ఒక్కరూ ఇంటి పట్టున ఉంటేనే శ్రేయస్కరమని సత్యవంత మెడికల్ షాప్ నిర్వాహకులు బోడా కళ్యాణ్ అన్నారు. 17 వ వార్డు వైసీపీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి భర్త కళ్యాణ్ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆ వార్డులో మాస్కులు పంపిణీ చేశారు. అగ్రహారం వీధి మునిసిబు గారి వీధి , రాజు గారి సుబ్బారావు గారి వీధుల్లో ఉండే ప్రజలకు మాస్కులు పంచారు. ఈ కార్యక్రమంలో ముమ్ముడివరపు బాపిరాజు, పెంకే గంగాధర్, సాధనాల శివ, బోడా వీర్రాజు, రామోజు కృష్ణ, చొల్లంగి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Followers
17 వ వార్డులో వైసీపీ నాయకులు మాస్కుల పంపిణీ..
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...
-
అర్హులైన అందరికీ వ్యాక్సిన్. సంతబొమ్మాళి, పెన్ పవర్. కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు 45 సంవత్సరాలు...
No comments:
Post a Comment